చివరి షెడ్యూల్ లో ” తెలిసినవాళ్ళు “
చివరి షెడ్యూల్ లో ” తెలిసినవాళ్ళు ” !!
సిరెంజ్ సినిమా పతాకంపై కేఎస్వీ సమర్పణలో విప్లవ్ కోనేటి దర్శకత్వంలో నిర్మితమవుతున్న ” తెలిసినవాళ్ళు” . విభిన్న కథాంశంతో రొమాన్స్ – ఫ్యామిలీ – థ్రిల్లర్ జోనర్స్ కలసిన ఒక కొత్త తరహా కథనంతో రూపొందుతున్న ఈ చిత్రంలో హీరోగా రామ్ కార్తీక్ నటిస్తుండగా అతని సరసన అంటే ప్రాధాన్యం ఉన్న హీరోయిన్ పాత్రలో హీబా పటేల్ తన సినీ కెరీయర్ లో ఒక కొత్త కోణాన్ని ఆవిష్కరించబోతున్నారు. ముఖ్య పాత్రలలో సీనియర్ నరేష్, పవిత్ర లోకేష్ , జయ ప్రకాష్ ఉండగా ఇతర ముఖ్య పాత్రలలో యువ నటులు , టెక్నీషియన్స్ గా ఫిలిం స్కూల్ గ్రాడ్యుయేట్లు కలిగిన ఈ చిత్రం అత్యున్నత ప్రామాణాలతో దాదాపుగా ఎనభై శాతం పూర్తయ్యింది. ఆఖరి షెడ్యూల్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుకానున్నాయి.
తెలిసినవాళ్ళు
నిర్మాత : సిరెంజ్ సినిమా
సమర్పణ : కేఎస్వీ ఫిలిమ్స్
కథ మాటలు స్క్రీన్ ప్లే దర్శకత్వం : విప్లవ్ కోనేటి
చాయాగ్రహణం : అజయ్ వి నాగ్
కూర్పు : ధర్మేంద్ర కాకరాల
సంగీతం : దీపక్ వేణుగోపాలన్
సాహిత్యం: డాక్టర్ జివాగో
కళ : ఉపేందర్ రెడ్డి
కోరియోగ్రఫీ : జావేద్ మాస్టర్ , శైలజ మాస్టర్
ఫైట్స్: సీ హెచ్ రామ కృష్ణ
లైన్ ప్రొడ్యూసర్ : డా. జెకె సిద్ధార్థ
కో డైరెక్టర్ : కటిగళ్ళ సుబ్బారావ్
పీఆర్వో : మధు వీ ఆర్
డిజిటల్ మీడియా : ప్రసాద్ లింగం , ధీరజ్
“telisinavaallu“ movie news !!
A movie named TELISINAVAALLU is being made by new production house named SYRINGE CINEMA.
KSV films who earlier produced Nandi award winning HITHUDU with Jagapati Babu is presenting it.
Written and Directed by Viplove Koneti, this film is tout to be a genre-bending outing where family-romance-thriller-mystery elements are interlinked to give a new kind of cinema on telugu screen. Ram Karthick essays the role of protagnoist while he is paired with Hebah Patel in a never-seen-before characterisation in this movie , which is amply supported by exemplary actors like Naresh, Pavitra Lokesh, Jaya Prakash in pivotal roles and other cast includes various persona from upcoming talent bundles. Technicians were a blend of film school graduates along with seniors in the industry. The team toiled hard for two schedules and the film is finished to 80% and entering the final schedule and also starting post production works.
movie name TELISINAVAALLU
producer SYRINGE CINEMA
presented by KSV FILMS
story screenplay direction: VIPLOVE KONETI
Cinematography AJAY V NAG
editor DHARMENDRA KAKARALA
music DEEPAK VENUGOPALAN
lyrics DOCTOR ZHIVAGO
Art UPENDER REDDY
choreography JAVED MASTER , SHAILAJA MASTER
fights CH RAMAKRISHNA
Line Producer Dr JK SIDDHARTHA
co director KATIGALLA SUBBARAO
pro MADHU VR
digitial promotions PRASAD LINGAM , DHEERAJ