“మాచర్ల నియోజకవర్గం“ చిత్రం షూటింగ్ భారీ షెడ్యూల్ పూర్తి !!
నితిన్ హీరోగా ఎం ఎస్ రాజ శేఖర్ రెడ్డి దర్శకుడి గా శ్రేష్ఠ్ మూవీస్ నిర్మిస్తున్న మాచర్ల నియోజకవర్గం భారీ షెడ్యూల్ పూర్తి !! ప్రస్తుతం హీరో నితిన్ రాబోయే చిత్రం మాచర్ల నియోజకవర్గం షూటింగ్ లో బిజీగా ఉన్నారు.
Read more