“Suriya Is A Hero In First Half & A Villain in Second Half” – ‘NGK’ Director Sri Raghava
“Suriya Is A Hero In First Half & A Villain in Second Half” – ‘NGK’ Director Sri Raghava
Suriya who has a quite popular image for doing different films like ‘Ghajini’, ‘Yamudu’, ‘Singam’ has once again comes up with an unique political thriller ‘NGK’. Versatile Director Sri Raghava who is known for his films like ‘7G Brundavana Colony’, ‘Aadavari Matalaku Ardhlae Verule’ has directed this intense political drama. Dream Warrior Pictures and Reliance Entertainments have produced ‘NGK’ while popular producer KK Radhamohan has released the film in Telugu states in his Sri Sathya Sai Arts. ‘NGK’ which was released on May 31st garners tremendous response for its unique content and running successfully all-over.
Versatile Director Sri Raghava says, ” Suriya’s character has been designed differently with two shades, as a Hero in first half and a Villain in second half. This unique characterisation thrilled the audience while watching the film. This is the main reason for such good collections and tremendous applause for Suriya’s performance. I am very happy to hear everyone’s saying about how different Suriya’s character is in the film. Both Suriya and Me as a director have satisfied with the Success of ‘NGK’. Sai Pallavi, Rakul Preet’s characters also played crucial roles in different characters and audience are loving them in the film. Thanks to audience who made ‘NGK’ such a big success.”
‘గజిని’ ‘సింగం’ వంటి విలక్షణ చిత్రాలతో ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకున్న సూర్య హీరోగా ‘7G బృందావన కాలనీ’, ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ చిత్రాలతో డిఫరెంట్ డైరెక్టర్ గా పేరొందిన శ్రీ రాఘవ దర్శకత్వంలో వినూత్న పంథాలో తెరకెక్కిన ఇంటెన్స్ పొలిటికల్ థ్రిల్లర్ ‘ఎన్ జీ కే’. డ్రీమ్ వారియర్ పిక్చర్స్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లు నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ మీద ప్రముఖ నిర్మాత కె కె రాధామోహన్ అందించారు. మే 31న విడుదలైన ‘ఎన్ జీ కే’ మంచి ఓపెనింగ్స్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న సందర్భంగా …
దర్శకుడు శ్రీ రాఘవ మాట్లాడుతూ, ” సూర్య ఫస్ట్ హాఫ్ లో హీరో, సెకండ్ హాఫ్ లో విలన్ గా కారక్టరైజేషన్ ని డిఫరెంట్ గా చేశాము. అదే ‘ఎన్ జీ కే’ చూసిన ఆడియెన్స్ ని థ్రిల్ అయ్యేలా చేసింది. ఇంత మంచి ఓపెనింగ్స్ రావడానికి, సూర్య పెర్ఫార్మెన్స్ కి ట్రేమెండస్ అప్లాజ్ రావడానికి ఈ కారక్టరైజేషనే కారణం అయ్యింది. సూర్య తో డిఫరెంట్ కేరక్టర్ చేయించారని అందరూ అభినందిస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ‘ఎన్ జీ కే’ సాధించిన విజయం అటు సూర్యకి దర్శకుడిగా నాకు ఎంతో సంతృప్తినిచ్చింది. సాయి పల్లవి, రకుల్ ప్రీత్ కెరక్టర్లు డిఫరెంట్ గా ఉండడం వల్ల అందరినీ ఆకట్టుకుంటున్నాయి. యువన్ శంకర్ రాజా రి రికార్డింగ్ సినిమాకి మంచి ప్లస్ అయ్యింది. ఈ చిత్రాన్ని ఇంతలా ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృజ్ఞతలు.” అన్నారు