టాలీవుడ్ ‘సోషల్ టాక్’

టాలీవుడ్ హీరో శివబాలాజీ, హీరోయిన్ మధుమిత టాలీవుడ్ బెస్ట్ కపుల్. వారిద్దరు పెళ్లి చేసుకొని దాంపత్య జీవితాన్ని గడుపుతున్నారు. శివబాలాజీ తన భార్య మధుమిత చెవి కమ్మలు సరిచేస్తున్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.