ప్రీవెడ్డింగ్ పార్టీ.. పలువురి శుభాకాంక్షలు

సింగర్ సునీత వివాహ బందంలోకి అడుగుపెతున్న విషయం తెలిసింది. ప్రముఖ వ్యాపారవెత్త రామ్ వీరపునేని తో ఇటీవలే వారి కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహా నిశ్చతార్థం జరిగింది. అయితే సునీతా – రామ్వీరపునేనిలు ప్రీ వెడ్డింగ్ పార్టీని ఏర్పాటు చేశారు. ఈ పార్టీలో పాల్గొన్న కొందరు ప్రముఖు లు వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.