People media factory socil film festival contes matter
People Media Factory, a Premier Film Production House which produced hit Films like Venky Mama, Oh Baby and Goodachari is coming up with “Social Film Festival” which would be organized by People Media Social which is subsidiary of people media Factory.
Rules of the Film Film Festival
1) Duration of each short film /video must be not more than 5 minutes
2) The Topic is “Empowerment of Underprivileged women “ the Participants are supposed make short films based on the issues faced by women on grounds of social, economic, religious and cultural constraints of the society.
3) The short Film /video has to be made at home, must not violate any quarantine rules of the state/country. PMS/PMF is not responsible for violations, the participants are to take the sole responsibilities of the violations.
4) They can shoot it with any basic recording device (smart phone, DSLR), we are not expecting any dubbing, the camera /phone voice recording is good enough.
Please send your videos to peoplemediasocial15@gmail.com,filmfest@peoplemediasocial.com
Languages: Telugu /English/Hindi
Awards:
1st Best Film: 1 Lakh Rupees, 2nd Best Film: 50,000 Rupees, 3rd Best Film: 25,000 Rupees
Film Festival Curator: Krithi Prasad
Film Festival Jury:Director Teja, Director Harish shankar , Director Nandini Reddy , Director VN Aditya and Director Bala Rajasekharuni
Festival Dates:
Last Date of Submission: May 15th, Official Selection List Announcement: May 22nd : Awards Announcement: May 31st .
Shoot must happen between April 18 2020 to May 15 2020
For any queries Contact : Jallu Kumar – 9533569005
వెంకిమామ , ఓ బేబీ , గూడచారి వంటి హిట్ సినిమాలు నిర్మించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కి అనుబంధ సంస్థ అయిన పీపుల్ మీడియా సోషల్ ‘’సోషల్ ఫిల్మ్ ఫెస్టివల్’’ తో మీ ముందుకు వస్తుంది.
ఈ కాంటెస్ట్ నిబంధనలు :
1. టాపిక్ ‘’ఏంపవర్‌మెంట్ ఆఫ్ అండర్ ప్రివిలెజ్డ్ వుమెన్’’ షార్ట్ ఫిల్మ్ ని ఆర్ధిక , సాంఘిక , సామాజిక అడ్డంకుల వల్ల మహిళలు పడే ఇబ్బందులు గురించి మాత్రమే తియ్యాలి.
2. షార్ట్ ఫిల్మ్ నిడివి ఐదు నిమిషాలు లోపే వుండాలి. మీరు ఇంట్లో సేఫ్ గా వుండి మీకు వున్నా సౌక్యరాలు తో మాత్రమే షార్ట్ ఫిల్మ్ చెయ్యాలి.
3. గవర్నమెంట్ లాక్ డౌన్ రూల్స్ ఖచ్చితంగా పాటించాలి, నిబంధనలు ఉల్లంగిస్తే , పీపుల్ మీడియా ఫ్యాక్టరీ గానీ , పీపుల్ మీడియా సోషల్ గానీ ఎంటువంటి భాద్యత వహించదు.
4. ఫోన్ తో గానీ, DSLR కెమెరా తో గానీ షూట్ చెయ్యచ్చు, మీరు తీసిన షార్ట్ ఫిల్మ్ ని filmfest@peoplemediasocial.com & peoplemediasocial15@gmail.com కి మెయిల్ చెయ్యండి, డబ్బింగ్ అవసరం లేదు, ఫోన్ లో వాయిస్ రికార్డింగ్ క్యాలిటి సరిపోతుంది.
బాషలు: తెలుగు / ఇంగ్లీష్ / హిందీ
అవార్డ్స్ :
1. మొదటి బహుమతి : లక్ష రూపాయిలు
2. రెండో బహుమతి : యాబై వేలు రూపాయిలు
3. మూడో బహుమతి : ఇరవై ఐదు వేలు రూపాయిలు
షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ క్యూరేటర్ : కృతి ప్రసాద్
జ్యూరి మెంబెర్స్ :
డైరెక్టర్ తేజ
డైరెక్టర్ హరీష్ శంకర్
డైరెక్టర్ నందిని రెడ్డి గారు
డైరెక్టర్ VN.ఆదిత్య గారు
డైరెక్టర్ బాలరాజశేఖరుని గారు,
ఫెస్టివల్ డేట్స్ :
షార్ట్ ఫిల్మ్ సబ్మిట్ చేయ్యాల్సిన చివరి తేది : మే 15
అఫీషియల్ సెలక్షన్ లిస్ట్ ప్రకటించే తేది : మే 22
అవార్డ్స్ ప్రకటించే తేది : మే 31
షార్ట్ ఫిల్మ్ షూటింగ్ ఏప్రిల్ 18 2020 నుంచి మే 15 2020 మధ్య జరిగి వుండాలి. మరెంత సమాచారం కొరకు సంప్రదించండి : జల్లు కుమార్ : 9533569005
Here is the google drive link,
https://drive.google.com/drive/folders/1ZNwBkyljUeSsPLrqr_YTjd8EVArUQPF0?usp=sharing