ఖేల్ ప్లే రమ్మి బ్రాండ్ అంబాసిడర్ గా కాజల్ అగర్వాల్
ఖేల్ ప్లే రమ్మి బ్రాండ్ అంబాసిడర్ గా కాజల్ అగర్వాల్
ఆన్ లైన్ గేమింగ్ ప్లాట్ ఫామ్ ఖేల్ ప్లే రమ్మి గురించి చెప్పాల్సిన పనిలేదు. ఆన్ లైన్ గేమింగ్ లోనే విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చింది. తాజాగా ఖేల్ ప్లే రమ్మి సంస్థ తో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తో చేతులు కలిపింది. ఇకపై ఖేల్ ప్లే రమ్మికి కాజల్ బ్రాండ్ అంబాసిడర్ గా ప్రమోట్ చేయనుంది. కాజల్ ఎంట్రీతో ఖేల్ ప్లై సంస్థకే మార్కెట్లో ప్రత్యేకమైన గుర్తింపు దక్కింది.
ఈ సందర్భంగా హెడ్ ఆఫ్ మార్కెటింగ్ ఖేల్ గ్రూప్ కు చెందిన శ్రీ చైతన్య సలుంకే మాట్లాడుతూ, ` కాజల్ ని మా సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక చేసుకోవడం సంతోషంగా ఉంది. మా బ్రాండ్ పట్ల మార్కెట్లో మరింత అవహగాహన పెరుగుతుంది. గేమ్ అభివృద్దికి ఆమె ఎంతో తోడ్పడుతున్నారు. గేమ్ పట్ల అభిరుచిగ ల వారంతా మరింత అనుబంధం ఏర్పరుచుకుంటారు. ఈ గేమ్ నైపుణ్యతతో పాటు, వినోదం, థ్రిల్ ని అందిస్తుంది. రమ్మి భారతదేశంలోనే నెంబర్ స్థానంలో కొనసాగుతుంది. కాజల్ రమ్మి పట్ల మంచి ఉత్సాహాన్ని చూపిస్తారు. ఆమె ఎంట్రీతో గేమ్ మరింత ముందుకు వెళ్తుందని ఆశిస్తున్నాం` అన్నారు.
బ్రాండ్ అంబాసిడర్ కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ, ` రమ్మి ఆటను అందరిలాగే నేను బాగా ఇష్టపడతాను. ఖాళీ సమయంలో రమ్మి ఆడుతుంటాను. ఇప్పుడు ఈ గేమ్ లోనేను భాగం కావడం సంతోషంగా ఉంది. ఈ గేమ్ ఆన్ లైన్ లో మంచి స్థానంలో ఉంది. కేపీఆర్ ప్రధాన లక్ష్యం. రమ్మిని వరల్డ్ వైడ్ చేయడం. ఇండియాలోనే నెంబర్ స్థానంలో ఉంది. రానున్న రోజుల్లో, ఈ డిజిటల్ యుగంలో రమ్మికి మరింత ఆదరణ దక్కుతుండనడంలో సందేహం లేదు అని అన్నారు.
డిజిటల్ ప్లాట్ ఫాం ద్వారా కేపీఆర్ నవతరాన్ని మరింత ప్రోత్సహిస్తుంది. 2023 నాటికి భారతదేశపు ఆన్ లైన్ గేమింగ్ పరిశ్రమ 11900 కోట్ల రూపాయల ఆదాయం ఆర్జించనుందని అంచనా. ప్రస్తుతం 22 శాతం సీజీ ఏఆర్ ను ఇది నమోదు చేస్తుందని కేపీఎంజీ నివేదిక ద్వారా తెలుస్తోంది. దీన్ని మరింత వృద్ది చేస్తూ, ఖేల్ ప్లే రమ్మి లో 30 లక్షల వినయోగదారులు డేటా బేస్ గా ఉంది. తమ ప్లేయర్లతో అనుసంధానిం చడంతో పాటు, 10,13,21 మరియు 27 కార్డుల రమ్మి అయినటి వంటి పుల్, పాయింట్స్ డీల్ అవకాశాన్ని కల్పిస్తుంది.
ఖేల్ ప్లే రమ్మి ప్లాట్ ఫాం వేదిక వెనుక ఉన్న ఆలోచన కస్టమైజేషన్. దీనిలో భాగంగా స్మార్ట్ ఫోన్లు, కంపూటర్లు ఉన్న వారిపైనే దృష్టి పెట్టిందని తెలిపారు. శ్రీ సులంకే ఇంకా మాట్లాడుతూ, ` అనుసంధానిత, భాత్యతయుతమైన గేమింగ్ అనేవి ఆన్ లైన్ రమ్మి స్పేస్ లో కీలకమైన తోట్పాడుదారుల. కేపీఆర్ ఈ రెండు అంశాల్లోనూ , సురక్షిత పేమెంట్ గెట్ వేలతో విప్లవాత్మకమైన ఆఫర్లు మరియు టోర్నమెంట్లను అందిస్తుంది. భారీ ఎత్తున జరిగే టోర్న మెంట్లలలో భాగంగా ఇతర ఆటగాళ్లతో కనెక్ట్ అయ్యే అవకాశం కల్పిస్తుంది` అని అన్నారు.
రమ్మి ప్రియులు తరుచుగా గేమింగ్ వైబ్ సైట్లను విభిన్నమైన రమ్మి వేరియంట్స్ కోసం చూస్తుంటారు. ఆర్ధికల వావాదేవీలు, ప్రొపైల్ పూర్తిగా సురక్షితంగా ఉండాలని చూస్తుంటారు. అలాగే కార్డ్ గేమ్ లను ఉచితంగా, నగదు రూపంలో పొందాలని కోరుకుంటారు. అలాంటి ప్రయోజనలన్నీ ఖేల్ ప్లే రమ్మి వెబ్ సైట్ , యాప్ నందు అందుబాటులో ఉంటాయి. రమ్మి ఆడేవారంతా తమ పేర్లను వెబ్ సైట్ లో నమోదు చేసుకోవాలి. ఈ వెబ్ సైట్ ఆటగాళ్లకు బోనస్ అందించడంతో పాటు, ఫెయిర్ ప్లే, గేమ్స్ 24/7 టోర్ని తో పాటు మరెన్నో అవకాశాలు కల్పిస్తోంది. అత్యుత్తమ్మ రమ్మి ఆస్వాదించడానికి RôýÌŒýõ3Ï https://www.khelplayrummy.com చూడొచ్చు.
ఖేల్ ప్లే రమ్మి గురించి: మొబైల్, డెస్క్ టాప్ ప్లాట్ ఫాం పై ఈ గేమ్ లభ్యమవుతుంది. ఈ గేమ్ 2012లో ప్రారంభమైంది. ప్రస్తుతం మంచి సక్సెస్ అయింది. భవిష్యత్ లో మరింత విజయపథంలో నడుస్తుంది. గత ఏడు సంవత్సరాలలో అత్యుత్తమ గేమ్ ప్లాట్ ఫాం గా నిలిచింది. పలు రమ్మి ఈవెంట్స్ ను నిర్వహించింది. గేమ్స్ జాబితా ఎంపికలో 10,13,21 మరియు 27 కార్డుల రమ్మి అయినటి వంటి పూల్, పాయింట్స్ , డీల్ వంటివి ఉండటం చేత ఆటగాళ్లు తమకు నచ్చింది ఎంచుకోవచ్చు. అంతే కాదు 27 కార్డుల కలిగిన ఒకే ఒక్క కంపెనీ కెపీఆర్. ఏడాదంతా కేపీఆర్ ప్రమోషన్ చేయడంతో పాటుగా , గరిష్ట విజయాలు, వినోదాన్ని అందిస్తుంది. ఖేల్ ప్లే రమ్మి తమ వినోదం, ఉత్సాహం మరిన్ని విజయవంతమైన సంవత్సరాల కోసం ఎదురుచూస్తడంటంతో పాటుగా , రియల్ మనీ గేమింగ్ విభాగంలో విజయవంతమైన గేమ్ డెవలప్ మెంట్ చేస్తుంది.