“నా పేరు శివ 2” జనవరిలో థియేటర్ లలో విడుదల !!
కోలీవుడ్ స్టార్ కార్తి, స్టూడియో గ్రీన్ “నా పేరు శివ 2” జనవరిలో
థియేటర్ లలో విడుదల !!
కోలీవుడ్ స్టార్ కార్తి కెరీర్ లో కీలక విజయాన్ని అందించిన సినిమా నాన్
మహాన్ అల్ల. 2010లో రిలీజైన ఈ లవ్ అండ్ యాక్షన్ ఫిల్మ్ తెలుగులో నా పేరు
శివగా ప్రేక్షకుల ముందుకొచ్చి ఇక్కడా ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.
స్టూడియో గ్రీన్ పతాకంపై కె ఇ జ్ఞానవేల్ రాజా నా పేరు శివ చిత్రాన్ని
నిర్మించారు.
ఆవారా, యుగానికి ఒక్కడు లాంటి సూపర్ హిట్ సినిమాలు సినిమాలు స్టూడియో
గ్రీన్ సంస్థ నిర్మాత కె ఇ జ్ఞానవేల్ రాజా అభిరుచిని, ఆయన సినిమాల్లోని
గ్రాండ్ మేకింగ్ వ్యాల్యూస్ ను చూపిస్తాయి. కబాలి, సార్పట్ట పరంబరై వంటి
చిత్రాలతో టాలెంటెడ్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న పా రంజిత్ నా పేరు శివ
2 సినిమాను రూపొందించారు. ఇక ఈ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ ప్రస్తుతం నా
పేరు శివ 2 సినిమాను తెరపైకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ
నెలలోనే నా పేరు శివ 2 సినిమా థియేటర్ లలో రిలీజ్ కానుంది.
నటీనటులు – కార్తి, క్యాథరీన్ థెరిసా, కలైయరాసన్ తదితరులు
సాంకేతిక నిపుణులు
సంగీతం – సంతోష్ నారాయణన్
సినిమాటోగ్రఫీ- మురళి. జి
బ్యానర్ – స్టూడియో గ్రీన్
నిర్మాత – కె ఇ జ్ఞానవేల్ రాజా
రచన దర్శకత్వం – పా రంజిత్
పీఆర్వో – జీఎస్కే మీడియా
Star Hero Karthi, Studio Green’s ‘Naa Peru Siva 2’ To Release In
Theatres This January
Kollywood star Karthi scored a huge box office hit with Naan Mahaan
Alla which released back in 2010. The film was dubbed and released in
Telugu as Naa Peru Siva and it received a great reception from the
Telugu audiences as well. KE Gnanavel Raja bankrolled this film under
Studio Green banner.
KE Gnanavel Raja is known for producing films with grandeur and great
vision. His production ventures like Yuganiki Okkadu and Aawara prove
the same. On the other hand, Pa Ranjith is a very talented filmmaker
who previously helmed hits like Kabali and Sarpatta Parambarai. The
duo joined hands for Naa Peru Siva 2. The film is set to release in
theatres this month.
Cast: Karthi, Catherine Tresa, Kalaiyarasan.
Crew:
Music: Santosh Narayanan
Cinematography: Murali G
Banner: Studio Green
Producer: KE Gnanavel Raja
Written and directed by- Pa Ranjith
PRO: GSK Media