K.K. Radhamohan’s New Film With Sampath Nandi’s Script Is ‘Odela RailwayStation’ !!
సంపత్‌నంది స్క్రిప్ట్‌తో కె.కె.రాధామోహన్ కొత్త చిత్రం `ఓదెల రైల్వేస్టేషన్`.
శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బేనర్‌లో `ఏమైంది ఈవేళ`, `బెంగాల్ టైగర్` వంటి సూపర్‌హిట్ చిత్రాలను అందించిన ప్రముఖ దర్శకుడు సంపత్‌నంది కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌తో శ్రీమతి లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో ప్రముఖ నిర్మాత కె.కె.రాధామోహన్ నిర్మిస్తోన్న డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్ ` ఓదెల రైల్వేస్టేషన్`. ఈ చిత్రం ద్వారా అశోక్ తేజ దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
హీరోగా దయవిట్టు గమనిసి, 8MM బుల్లెట్, ఇండియా vs ఇంగ్లాండ్, మాయబజార్ 2016, వంటి హిట్ చిత్రాలతో పాటు `కె.జి.ఎఫ్, మఫ్టీ, టగరు, గోధి బన్నసాధరన మైకట్టు, కవచ, యువరత్న వంటి చిత్రాల్లో ప్రముఖ పాత్రలతో కన్నడలో 25 చిత్రాలకు పైగా నటించిన వశిష్ట సింహ తెలుగులో హీరోగా నటిస్తోన్న మొదటి సినిమా ఇది. ఈ చిత్రంలో పల్లెటూరి అమ్మాయిగా ఒక వైవిద్యమైన పాత్రలో హీరోయిన్ హెభా పటేల్ నటిస్తోంది.
శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బేనర్‌లో మొదటిసారిగా ఈ చిత్రం ఫుల్ రియలెస్టిక్ అప్రోచ్‌తో ఉండబోతుంది. మేకప్, డిఫరెంట్ కాస్ట్యూమ్స్, డ్రీమ్ సీక్వెన్సెస్, సాంగ్స్ లాంటి ఎలిమెంట్స్ ఏమీ లేకుండా పూర్తి న్యాచురాలిటీతో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు దర్శకుడు అశోక్ తేజ. `ఓదెల`అనే గ్రామంలో జరిగిన సంఘటన ఆధారంగా ఒక డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్ గా ఈ చిత్రం రూపొందనుంది.
వశిష్టసింహ, హెబా పటేల్, సాయిరోనక్, పూజితా పొన్నాడ, నాగమహేష్(రంగస్థలం ఫేమ్), భూపాల్, శ్రీగగన్, దివ్య సైరస్, సురేందర్ రెడ్డి, ప్రియా హెగ్దె తదితరులు నటిస్తోన్నఈ చిత్రానికి
సినిమాటోగ్రఫి: ఎస్. సౌందర్ రాజన్,
సంగీతం: అనూప్ రూబెన్స్,
ఎడిటింగ్: తమ్మిరాజు,
ఫైట్స్: రియల్ సతీష్,
సమర్ఫణ: శ్రీమతి లక్ష్మీ రాధామోహన్,
నిర్మాత: కె.కె.రాధామోహన్,
కథ, మాటలు, స్క్రీన్ ప్లే: సంపత్‌నంది,
దర్శకత్వం: అశోక్ తేజ.
Sampath Nandi who has earlier delivered Superhit Films, ‘Emaindi Ee Vela’ and ‘Bengal Tiger’ in Sri Sathya Sai Arts banner is now providing Story, Screenplay and Dialogues for a different crime thriller titled ‘Odela RailwayStation’ which is to be Presented by Smt Lakshmi Radhamohan and bankrolled by popular producer KK RadhaMohan. Ashok Teja is debuting as a Director with this film.Vasishta Simha who played as a Hero in Superhit Kannada films, Mayabazar 2016, India Vs England, 8 MM Bullet along with crucial roles in biggies KGF, Tagaru, Mufti, Godhibanna Sadarana Mykattu, Dayavittu Gamanisi, Kavacha, Yuvarathna and acted in 25 Kannada films is getting introduced as a Hero in Telugu with ‘Odela RailwayStation’. Heroine Hebah Patel is playing a different role of a village belle in this film.
For the first time in Sri Sathya Arts banner, ‘Odela RailwayStation’ will be a made as a completely different film with a realistic approach. Director Ashok Teja is making this film with a total naturality without any makeup, different costumes, dream sequences and songs. This different crime thriller is based on an incident happened in a village named ‘Odela’.
Principal Cast involves Vasishta Simha, Hebah Patel, Sai Ronak, Pujita Ponnada, Naga Mahesh (Rangasthalam fame), Bhupal, Sri Gagan, Divya Cyrus, Surender Reddy, Priya Hegde and Others.
Cinematography: S Soundar Rajan
Music: Anup Rubens
Editing: Tammi Raju
Fights: Real Sathish
Presented By: Smt Lakshmi Radhamohan
Producer: KK RadhaMohan
Story, Screenplay, Dialogues: Sampath Nandi
Direction: Ashok Teja