‘HERO’ Movie Opening

‘HERO’ Movie Opening
Hero Vijay Deverakonda’s new film is formally launched on Sunday. ‘HERO’ is the title of the film and will be directed by Anand Annamalai.
 
Director Koratala Siva and MLA Gottipati Ravi Kumar have graced the film’s launch event as chief guests.  Director Koratala clapped the sound board for the first scene shot on the lead pair and also handed over the script to the director and producers. MLA Ravi Kumar switched on the camera.
‘HERO’ is a musical thriller with sports drama backdrop and this is for the first time, Vijay Deverakonda is doing such a different genre.
Malavika Mohanan of ‘Petta’ fame is going to play the female lead  and it will be her debut in Telugu.
Pradeep Kumar will compose the music and Murali Govindarajulu will handle the cinematography.
Mythri Movie Makers banner will producer ‘HERO.’
 
Cast: Vijay Deverakonda, Malavika Mohanan, Diganth Machale, Vennela Kishore, Saran Shakthi, Raja Krishnamoorthy (Kitty)
 
Crew:
Writer & Director: Anand Annamalai
Producers: Mythri Movie Makers
CEO: Cherry
Music: Pradeep Kumar
Cinematography: Murali Govindarajulu
Editor: Anand Annamalai
Production Design: Mounika Ramakrishna
Stunt Master: Shankar Uyyala
VFX Supervisor: Yugandar T
Race Consultant: Rajini Krishnan
Sound Design: Anthony B Jayaruban
Costume Designer: Infantina Flora & Harman Kaur
Production Controller: Subramaniam KVV
Publicity Design: Anil Bhanu
Operative Cameraman: Pradeep
PRO: Vamsi Shekar
 

విజయ్ దేవరకొండ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై లాంఛ‌నంగా ప్రారంభ‌మైన `హీరో`

విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై కొత్త చిత్రం `హీరో` ఆదివారం లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. ఆనంద్ అన్నామ‌లై ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయ‌బోతున్నారు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ హీరో హీరోయిన్‌ల‌పై క్లాప్ కొట్టారు. అలాగే ద‌ర్శ‌కుడికి స్క్రిప్ట్‌ను అందించారు. ఎమ్మెల్యే ర‌వికుమార్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. 
స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ మ్యూజిక‌ల్ థ్రిల్ల‌ర్ జోన‌ర్‌లో `హీరో` సినిమా తెర‌కెక్క‌నుంది. విజ‌య్ దేవ‌ర‌కొండ తొలిసారి ఇలాంటి డిఫ‌రెంట్ జోన‌ర్ మూవీలో న‌టిస్తున్నారు. 
పేట్ట ఫేమ్ మాళ‌వికా మోహ‌న‌న్ ఈ చిత్రంతో తెలుగు చిత్రసీమ‌లోకి హీరోయిన్‌గా అడుగుపెడుతున్నారు. ప్ర‌దీప్‌కుమార్ సంగీతం అందించ‌బోయే ఈ చిత్రానికి ముర‌ళి గోవింద రాజులు సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. 

న‌టీనటులు: 
విజ‌య్ దేవ‌ర‌కొండ‌
మాళ‌వికా మోహ‌న‌న్‌
దిగంత్ మ‌చాలే
వెన్నెల కిషోర్‌
శ‌ర‌ణ్ శ‌క్తి
రాజా కృష్ణ‌మూర్తి(కిట్టి)
జాన్ ఎడ‌త‌ట్టిల్‌

సాంకేతిక వ‌ర్గం:
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం:  ఆనంద్ అన్నామ‌లై
నిర్మాణం:  మైత్రీ మూవీ మేక‌ర్స్‌
సి.ఇ.ఒ:  చెర్రీ
మ్యూజిక్‌: ప‌్ర‌దీప్ కుమార్‌
సినిమాటోగ్ర‌ఫీ:  ముర‌ళి గోవింద‌రాజులు
ఎడిట‌ర్‌:  ఆనంద్ అన్నామ‌లై
ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌:  మౌనికా, రామ‌కృష్ణ‌
స్టంట్స్‌:  శంక‌ర్ ఉయ్యాల‌
వి.ఎఫ్‌.ఎక్స్‌:  యుగంధ‌ర్‌
ఆప‌రేటివ్ కెమెరామెన్‌: ప‌్ర‌దీప్‌
రేస్ క‌న్స‌ల్టెంట్‌: ర‌జ‌నీ కృష్ణ‌న్‌
సౌండ్ డిజైన్‌: అంథోని బి. జ‌య‌రూబ‌న్‌
కాస్ట్యూమ్ డిజైన‌ర్‌: ఇన్‌ఫాంటినా ఫ్లోరా, హ‌ర్మ‌న్ కౌర్‌
ప్రొడక్ష‌న్ కంట్రోల‌ర్‌:  సుబ్ర‌మ‌ణ్యం కె.వి.వి
ప‌బ్లిసిటీ డిజైన్‌: అనీల్ భాను
పి.ఆర్‌.ఒ: వ‌ంశీ శేఖ‌ర్‌