‘‘George Reddy’’ wins Best Appreciation award at ‘‘4th Lakeview International film festival’’
4th లేక్ వ్యూ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ‘‘జార్జ్ రెడ్డి’’
చిత్రానికి బెస్ట్ అప్రిసియేషన్ అవార్డుఉస్మానియా యూనివర్సిటీలో ఇప్పటికీ రోల్ మోడల్ గా పేర్కొనే స్టూడెంట్
లీడర్ “జార్జ్ రెడ్డి” జీవితం ఆధారంగా సందీప్ మాధవ్ టైటిల్ పాత్రలో
తెరకెక్కిన “జార్జ్ రెడ్డి” చిత్రం గత నెల విడుదలై మంచి విజయం సాధించిన
విషయం తెలిసిందే. ప్రేక్షకుల అభినందనలతోపాటు..విమర్శకుల ప్రశంసలు కూడా
అందుకున్న ఈ చిత్రం ఈ నెల 23న నోయిడా,ఢిల్లీలో జరిగిన 4th లేక్ వ్యూ
ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో స్క్రీనింగ్ జరుపుకుంది..అంతేగాకుండా
సినిమా చూసిన అవార్డు కమిటీ నిర్మాత అప్పిరెడ్డిని అభినందిచడమే కాకుండా
‘‘బెస్ట్ అప్రిషియేషన్’’ అవార్డును ఆయనకు అందజేశారు. 35 దేశాల నుండి 259
భాషల చిత్రాలు ఈ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శింపబడ్డాయి..అక్కడ సినిమా
చూసిన ప్రేక్షకులు టీమ్ ను అభినందించడం విశేషం. చిన్న సినిమాగా విడుదలై..
ఇండస్ట్రీ మొత్తాన్ని ఆకట్టుకున్న “జార్జ్ రెడ్డి” చిత్రం ఇప్పుడు
ఇంటర్నేషనల్ లెవల్ కి వెళ్లడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందంటోంది టీమ్.