ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ క‌మ్ముల విడుద‌ల చేసిన `ఫోక‌స్` మూవీ టీజ‌ర్‌ !!

యంగ్ టీమ్‌ అంద‌రు క‌లిసి చేసిన `ఫోక‌స్` సినిమా టీజ‌ర్ చాలా బాగుంది –  ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ క‌మ్ముల !! విజ‌య్ శంక‌ర్, బిగ్‌బాస్ ఫేమ్ అషూరెడ్డి హీరోహీరోయిన్లుగా

Read more

కమల్ హాసన్ `విక్రమ్` జూన్ 3 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల !!

కమల్ హాసన్ కథా నాయకుడి గా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ చిత్రం  `విక్రమ్` జూన్ 3 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల

Read more

`జయమ్మ పంచాయతీ` ఏప్రిల్ 22న విడుదల !!

సుమ కనకాల ప్ర‌ధాన పాత్ర‌లో విజయ్ కుమార్ కలివరపు ద‌ర్శ‌క‌త్వంలో వెన్నెల క్రియేషన్స్ పై రూపొందుతోన్న `జయమ్మ పంచాయతీ` ఏప్రిల్ 22న విడుదల !! ప్రముఖ యాంకర్, టెలివిజన్ ప్రెజెంటర్, హోస్ట్ సుమ కనకాల న‌టించిన తాజా చిత్రం `జయమ్మ పంచాయితీ` విడుదల తేదీని చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. సమ్మర్‌లో వచ్చే  సినిమాల‌ను చూసుకుని  చివరకు ఏప్రిల్ 22తో విడుద‌ల‌కు ఫిక్స్ అయినట్టు ఓ ఆహ్లాద‌ర‌క‌ర‌మైన వీడియో ద్వారా వారు తేదీని ప్రకటించారు. విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వంలో వెన్నెల క్రియేషన్స్ పతాకంపై బలగ ప్రకాష్ నిర్మించిన ఈ పల్లెటూరి డ్రామా చిత్రం టీజర్, పాటలతో చాలా ఆసక్తిని రేకెత్తించింది. వారు ఎప్పటికప్పుడు అప్‌డేట్‌లతో ముందుకు రావడం ద్వారా ప్రమోషన్‌లను చేస్తున్నారు.

Read more

ఘనంగా ప్రారంభమైన “సత్య ఫిల్మ్ ఇన్స్ట్యూట్”

ప్రముఖ రైటర్, డైరెక్టర్  విజయేంద్ర ప్రసాద్ గారు, దర్శకుడు ప్రసన్నకుమార్, నటులు జీవితా రాజశేఖర్,సంగీత దర్శకుడు ఆర్ పి పట్నాయక్,హీరో సంపూర్ణేష్ బాబు, రాకేష్ మాస్టర్,ల చేతులమీ

Read more

“మాచర్ల నియోజకవర్గం“ చిత్రం షూటింగ్ భారీ షెడ్యూల్‌ పూర్తి !!

నితిన్ హీరోగా ఎం ఎస్ రాజ శేఖర్ రెడ్డి దర్శకుడి గా శ్రేష్ఠ్ మూవీస్ నిర్మిస్తున్న మాచర్ల నియోజకవర్గం భారీ షెడ్యూల్‌ పూర్తి !! ప్రస్తుతం హీరో నితిన్ రాబోయే చిత్రం మాచర్ల నియోజకవర్గం షూటింగ్‌ లో బిజీగా ఉన్నారు.

Read more

రోషన్ హీరో గా ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో కొత్త చిత్రం ప్రారంభం!!

  రోషన్ హీరో గా ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ ప్రొడక్షన్ నెం 9 కొత్త చిత్రం !! టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ

Read more

పాన్ ఇండియా మూవీ `మైఖేల్`లో వరుణ్ సందేశ్

సందీప్ కిషన్, విజయ్ సేతుపతి పాన్ ఇండియా మూవీ `మైఖేల్`లో వరుణ్ సందేశ్ మైఖేల్ చిత్రం గురించి న‌టీన‌టులు, సాంకేతిక సిబ్బంది గురించి  నిర్మాణ సంస్థ ప్ర‌క‌టించిన‌ప్ప‌టినుంచీ చిత్రంపై మ‌రింత క్రేజ్ ఏర్ప‌డింది. వారంతా ఈ సినిమాలో ప‌నిచేయ‌డం పట్ల ఆనందాన్ని వ్య‌క్తం చేశారు. హ్యాండ్సమ్,  టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో టైటిల్ రోల్ పోషిస్తుండగా, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి మ‌రోసా రి త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకునే పాత్ర‌ను పోషిస్తున్నారు. స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ప్రతినాయకుడిగా నటిస్తుండగా, సందీప్ కిషన్ సరసన దివ్యాంశ కౌశిక్ కథానాయికగా నటిస్తోంది. అదేవిధంగా ప్ర‌తిభ‌గ‌ల న‌టీమ‌ణుల్లో ఒకరైన వరలక్ష్మి శరత్‌కుమార్ కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావ‌డం విశేషం. ఇప్పుడు, ఈ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం వరుణ్ సందేశ్‌ను చిత్ర బృందం స్వాగతించింది. ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ నుండి నిష్క్రమించిన తర్వాత వరుణ్ సందేశ్ అంగీక‌రించిన  మొదటి పెద్ద ప్రాజెక్ట్ ఇది. మైఖేల్ చిత్రం షూటింగ్ తాజా షెడ్యూల్ ఈరోజు నుండి హైదరాబాద్‌ లో ప్రారంభమైంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ పాన్ ఇండియా చిత్రానికి రంజిత్ జయకోడి దర్శకత్వం వహిస్తుండగా, మోస్ట్ హ్యాపెనింగ్ ప్రొడక్షన్ హౌస్ శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, కరణ్ సి ప్రొడక్షన్స్ ఎల్‌ఎల్‌పితో కలిసి భారీ స్థాయిలో నిర్మిస్తోంది. మైఖేల్ చిత్రం భరత్ చౌదరి, పుస్కూర్ రామ్ మోహన్ రావు సంయుక్త నిర్మాణంలో రూపొందుతోంది. నారాయణ్ దాస్ కె నారంగ్ సమర్పకులు. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సిబ్బంది వివరాలు తర్వాత వెల్లడికానున్నాయి. తారాగణం: సందీప్ కిషన్, విజయ్ సేతుపతి, గౌతమ్ మీనన్, దివ్యాంశ కౌశిక్, వరలక్ష్మి శరత్‌కుమార్, వరుణ్ సందేశ్ తదితరులు సాంకేతిక సిబ్బంది: దర్శకుడు: రంజిత్ జయకోడి నిర్మాతలు: భరత్ చౌదరి మరియు పుస్కూర్ రామ్ మోహన్ రావు సమర్పకుడు: నారాయణ్ దాస్ కె నారంగ్ బ్యానర్లు: శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP, కరణ్ సి ప్రొడక్షన్స్ LLP ఎగ్జిక్యూటివ్ నిర్మాత: శివ చెర్రీ PRO: వంశీ-శేఖర్ Varun Sandesh On

Read more

నా సినిమాలు నాకే పోటీ – నంద‌మూరి బాల‌కృష్ణ‌

నా సినిమాలు నాకే పోటీ – నంద‌మూరి బాల‌కృష్ణ‌ అభిమానుల సేవా కార్య‌క్ర‌మాలు చూస్తుంటే గ‌ర్వంగా వుంది తెలుగువారే కాదు ప్ర‌పంచంలోని అంద‌రూ వేయినోళ్ళ తో  పొగిడారు.

Read more