“AP04 రామాపురం” మోషన్ పోస్టర్ ను విడుదల చేసిన ఏ.పి.రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాషా
“AP04 రామాపురం”” .. మోషన్ పోస్టర్ ను విడుదల చేసిన ఏ.పి.రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాషా
అర్ అర్ క్రియేటివ్ క్రియేషన్స్ పతాకంపై ఎస్ వి శివ రెడ్డి సమర్పణలో రామ్ జాక్కల,అఖిల ఆకర్షణ,పి.యన్ రాజ్,,సునీల్ మల్లెం, నటీనటులుగా హేమ రెడ్డి దర్శత్వంలో రామ్ రెడ్డి అందూరి నిర్మించిన చిత్రం “”AP04 రామాపురం”” ..ఈ సినిమా టైటిల్,మోషన్ పోస్టర్ల ను ప్రముఖ సినీ,రాజకీయ నాయకులు అవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా హాజరైన కిరణ్ అబ్బవరం (ఎస్ ఆర్ కళ్యాణ మండపం హీరో)సినిమా టైటిల్ ను, కడప నగర మాజీ మేయర్ & వైస్సార్సీపీ కడప పార్లమెంటరీ అధ్యక్షులు సురేష్ బాబు గారు టైటిల్ వీడియో ను, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాషా గారు సినిమా మోషన్ పోస్టర్ ను కడప నగరంలోని YSR ఆడిటోరియం నందు ఆవిష్కరించారు.
ఇంకా ఈ కార్యక్రమం లో సైకం రామ కృష్ణా రెడ్డి (పీపుల్ లీడర్) కె. చంద్రా రెడ్డి గోల్డ్ షాప్ నాగరాజు. సినిమా లో నటించిన నటీనటులు, సాంకేతిక సిబ్బంది – తదితరులు పాల్గొన్నారు
1. సమర్పించు వారు – ఎస్.వి. శివ రెడ్డి…
2. ప్రొడ్యూసర్ – రామ్ రెడ్డి అందూరి…
3. దర్శకుడు – U. హేమ రెడ్డి…
4. సంగీతం – సాకేత్ వేగి & అబు…
5. కెమెరా మెన్ – మల్లి కె చంద్ర & వినయ్ కుమర్ జంబరపు…
6. కొరియోగ్రాఫర్ – రవి తేజ & కిషోర్ RK
7.పి.ఆర్.ఓ..మధు వి.ఆర్
ఈ సినిమా నటీనటులు
1. రామ్ జాక్కల
2. అఖిల ఆకర్షణ
3. P.N రాజ్
4. సునీల్ మల్లెం
Motion Poster link : https://we.tl/t-q3qJhoGZaY