కమల్ కామరాజు, ఇషా చావ్లా జంటగా కబీర్ లాల్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం `అగోచర`.
కమల్ కామరాజు, ఇషా చావ్లా జంటగా కబీర్ లాల్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం `అగోచర`.
ఇషా చావ్లా, కమల్ కామరాజు ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ చిత్రంలో ఇషా చావ్లా డబుల్ రోల్‌లో నటించడం విశేషం. ఆమె పాత్రలోని భిన్న ఛాయలు ఆడియన్స్‌ని ప్రతి క్షణం థ్రిల్ చేసేలా ఉంటాయి అని చిత్ర యూనిట్ తెలిపింది. కమల్ కామరాజు ఆమెకు మద్దతు ఇచ్చే భర్త పాత్ర పోషిస్తున్నారు. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ హైలైట్ గా ఉండనుంది.
ఇషా చావ్లా, కమల్ కామరాజు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో సునీల్ వర్మ, బ్రహ్మానందం, అజయ్ కుమార్ సింగ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
లవ్లీ వరల్డ్ ప్రొడక్షన్ బ్యానర్‌లో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కబీర్ లాల్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం జూన్‌లో విడుదల కానుంది. కబీర్ లాల్ ఈ చిత్రంతో దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. ఈ చిత్రం తెలుగు వెర్షన్ (అగోచర), తమిళం (ఉన్ పార్వాయిల్) మరాఠీ (ఆద్రిష్య) మరియు బెంగాలీ (అంతర్ దృష్టి) భాషలలో విడుదల కానుంది.
The highly anticipated film Agochara has kick-started its shooting schedule in the beautiful locales of Uttarakhand. Despite the freezing and chilling weather conditions, the starcast is helming the shoot of the film. The movie is an adoption of Spanish thriller film Julia Eyes.
The highlight of the film is its ensemble cast.
Beautiful and graceful Esha Chawla from Tollywood who is a female lead and Actor Kamal Kamaraju. Esha is essaying a double role. The shades in her character is sure to keep you on the edge of the seat. Actor Kamal Kamaraju is play Esha’s husband who supports her in every move. The chemistry between the duo is something that one should watch out for.
Apart from Esha Chawla and Kamal Kamaraju, actor Sunil Verma, Veteran Actor Bramahananadam, and Actor Ajay Kumar Singh will be seen in very prominent roles in film Agochara.
Bankrolled by Lovely World Production, helmed by renowned Cinematographer Kabir Lal the film is slated to release in June. Kabir Lal is marking his debut as a Director with this film and will be released in 4 languages – Telugu version (Agochara) , Tamil (Un Paarvaiyil) Marathi(Adrishya) and Bengali (Antardristi).