Actor Charandeep ventures into a new business
కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టిన యాక్టర్ చరణ్దీప్
‘బాహుబలి’లో కాలకేయ తమ్ముడిగా, వరుణ్ తేజ్ ‘లోఫర్’ సినిమాలో విలన్గా, ‘సైరా నరసింహారెడ్డి’, ‘పీఎస్వీ గరుడవేగ’, ‘కల్కి’ చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించిన చరణ్దీప్ సూరినేని కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టారు. తమిళ కన్నడ చిత్రాలలోనూ ప్రతినాయక పాత్రలలో నటించారు. ఇతర భాషల నుండి కూడా చరణ్ దీప్ కి మంచి అవకాశాలు వస్తున్నాయి. అతను ఆన్లైన్ వ్యాపారంలోకి దిగారు. స్నేహితుడు సునీల్ కుమార్ తో కలిసి ‘జస్ట్ హ్యాప్’ పేరుతో ఒక యాప్ ప్రారంభించారు. నిత్యావసర సరుకులు, కాయగూరలు, పళ్లు, పాలు, పెరుగు, చికెన్, మటన్, ఫిష్ వంటి మాంసాహార ఉత్పత్తులు… తమకు అవసరమైన వాటిని ప్రజలు ఆర్డర్ చేస్తే…. అతి తక్కువ సమయంలో ‘జస్ట్ హ్యాప్’ డోర్ డెలివరీ చేస్తుంది.
ఆల్రెడీ ‘జస్ట్ హ్యాప్’కి 10,000 మంది లాయల్ కస్టమర్లు ఉన్నారు. సుమారు ఏడాదిగా ప్రజలకు సేవలు అందిస్తోంది. కరోనా కాలంలో ఎటువంటి లాభాపేక్ష లేకుండా ప్రజలకు నిత్యావసరాలు, కాయగూరలను తక్కువ ధరకు అందించాలని మరిన్ని ప్రాంతాల్లో ‘జస్ట్ హ్యాప్’ సేవలను చరణ్ దీప్ విస్తరిస్తున్నారు.
హైదరాబాద్ సిటీలో బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ఫిల్మ్ నగర్, మణికొండ, బాలానగర్, చింతల్, షాపూర్, జీడిమెట్ల, సుచిత్ర, కొంపల్లి సహా ఖమ్మంలో ‘జస్ట్ హ్యాప్’ సేవలు అందుబాటులో ఉన్నాయి. మరిన్ని ప్రాంతాల్లో యాప్ సేవలు విస్తరించడానికి చూస్తున్నారు. చరణ్ దీప్ మాట్లాడుతూ “ఇతర ఆన్లైన్ స్టోర్స్ కంటే మా యాప్లో ధరలు తక్కువ. ప్రతిరోజూ సరికొత్త డిస్కౌంట్స్ ఉంటాయి. ఫ్రాంచైజీ కోసం ఆసక్తి కలవారు మమ్మల్ని సంప్రదించవచ్చు” అని అన్నారు.
Actor Charandeep ventures into a new business
Charandeep Soorineni, who was seen as Kalakeya’s brother in ‘Baahubali’, Varun Tej’s antagonist in ‘Loafer’, and in ‘Sye Raa Narasimha Reddy’, ‘PSV Garuda Vega’ and ‘Kalki’, among others in recent years, has ventured into a new business. At a time when he is busy bagging films in Tamil and Kannada as well, he has set up an online business named ‘Just Happy’, an App, in association with his friend Sunil Kumar.
The App renders door-delivery services to users by ensuring the comfortable delivery of essentials, groceries, fruits, milk, curd, chicken, mutton, fish and such non-veg products. All that the user has to do is order via ‘Just Happy’.
In a short time, the App has secured 10,000 loyal customers. It has been in the market for about a year. Charandeep is expanding the footprint of ‘Just Happy’ in these coronavirus times by casting aside profit motive and rendering the delivery of essentials at discounted prices in more and more areas.
In Hyderabad, the app is active in Banjara Hills, Jubilee Hills, Film Nagar, Manikonda, Bala Nagar, Chintal, Shapur, Jeedimetla, Suchitra, Kompalli. It’s also available in Khammam. Efforts are on to expand the footprint in new areas. “Compared to other online stores, we are offering lower prices. We are continuing to offer new discounts every day. Those wishing to enter into a franchise with us can contact us,” says Charandeep.
@ActorCharandeep launches a one of its kind grocery delivery service. Catering to all the major areas in Hyderabad #JushHap an online delivery service is extending rapidly. Basic essentials like groceries, milk, fruits and meat are available for door-to-door delivery via the app.