ఫిబ్రవరి19న నాలుగు సౌత్ఇండియన్ లాంగ్వేజెస్ విడుదలకానున్న యాక్షన్ హీరో విశాల్ `చక్ర`.
ఫిబ్రవరి19న నాలుగు సౌత్ఇండియన్ లాంగ్వేజెస్ విడుదలకానున్న యాక్షన్ హీరో విశాల్ `చక్ర`.
యాక్షన్ హీరో విశాల్ హీరోగా ఎంఎస్ ఆనందన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం `చక్ర`. శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ఒక కీలకపాత్రలో హీరోయిన్ రెజీనా కసాండ్ర నటిస్తోంది. అత్యుత్తమ సాంకేతిక ప్రమాణాలతో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై విశాల్ నిర్మిస్తున్నారు.
ఇది హీరో విశాల్, మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్‌రాజా కాంబినేషన్‌లో వస్తోన్న10వ చిత్రం కావడం విశేషం. ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్, సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 19న తెలుగు,తమిళ,మళయాల, కన్నడ భాషల్లో విడుదలచేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది చిత్ర యూనిట్.ఈ సందర్భంగా..
యాక్షన్ హీరో విశాల్ మాట్లాడుతూ – “ప్రపంచాన్ని వణికిస్తున్న డిజిటల్ క్రైమ్స్ నేపథ్యంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ `చక్ర` చిత్రాన్ని ఫిబ్రవరి 19న నాలుగు సౌత్ఇండియన్ లాంగ్వేజెస్‌లో గ్రాండ్ రిలీజ్ చేస్తున్నాం“ అన్నారు.
యాక్షన్ హీరో విశాల్, శ్రద్దా శ్రీనాథ్, రెజీనా కసాండ్ర, మనోబాలా, రోబో శంకర్, కెఆర్ విజయ్, సృష్టిడాంగే తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫి : బాలసుబ్రమనియం, సంగీతం: యువన్ శంకర్ రాజా, నిర్మాత: విశాల్,రచన- దర్శకత్వం: ఎం.ఎస్ ఆనందన్.
Action Hero Vishal’s latest is titled ‘Chakra’ in MS Anandan’s direction. Shraddha Srinath is playing as heroine while Regina Cassandra is doing a key role. Vishal is producing this film with high technical values under his Vishal Film Factory banner. ‘Chakra’ marks 10th film in the successful collaboration of Vishal and Yuvan Shankar Raja. Teaser , Trailer and Songs released so far have received thumping response. Team has officially announced that they are releasing the film worldwide on Feb 19th.
Action Hero Vishal said, ” ‘Chakra’ is an intriguing Action Thriller about digital crimes which is a major threat in today’s world. The film will release in a grand manner in four South Indian languages on February 19th worldwide.”
Action Hero Vishal, Shraddha Srinath, Regina Cassandra, Manobala, Robo Shankar, KR Vijay, Srushti Dange
Cinematography: Balasubramaniam, Music: Yuvan Shankar Raja, Produced by Vishal, Written & Directed by MS Anandan