NBK107 లో ముసలి మడుగు ప్రతాప్ రెడ్డిగా దునియా విజయ్ !!

NBK107 లో ముసలి మడుగు ప్రతాప్ రెడ్డిగా దునియా విజయ్ !!

నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో రూపొందుతోన్న NBK107 లో ముసలి మడుగు ప్రతాప్ రెడ్డిగా దునియా విజయ్ !!
 
నటసింహ నందమూరి బాలకృష్ణ సక్సెస్ ఫుల్ దర్శకుడు గోపీచంద్ మలినేనిల హై ఇంటెన్స్ మాస్, కమర్షియల్ ఎంటర్టైనర్ ప్రస్తుతం హైదరాబాద్లో చిత్రీకరణ జరుగుతోంది. ఇందులో ప్రధాన తారాగణం పాల్గొంటుంది. తాత్కాలికంగా పెట్టిన #NBK107 టైటిల్ వున్న ఈ సినిమాతో కన్నడ స్టార్ దునియా విజయ్  టాలీవుడ్లోకి  ప్రవేశించారు.

ముసలి మడుగు ప్రతాప్ రెడ్డిగా దునియా విజయ్ని పరిచయం చేస్తూ, ఈ చిత్రం నుండి అతని ఫస్ట్ లుక్ నేడు విడుదలైంది.  సిగరెట్ తాగుతూ పోస్టర్లో రఫ్ గానూ సీరియస్లుక్ గెటప్ లో కనిపించాడు. ఆయన గెటప్ తో సినిమాలో ఆయన నటిస్తున్న పవర్ఫుల్ రోల్ని తెలియజేస్తుంది. దునియా విజయ్ ఇప్పటికే షూట్లో జాయిన్ అయ్యాడు.

టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్ట్ను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. బాలకృష్ణ సరసన శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు.

నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. గోపీచంద్ మలినేని  చిత్రాలు సాంకేతికంగా ఉన్నత స్థాయిని కలిగి ఉంటాయి.అందుకే NBK 107 కోసం కొంతమంది అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు.

ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. రిషి పంజాబీ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. ప్రఖ్యాత రచయిత సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందించగా, నేషనల్ అవార్డ్ విన్నర్ నవీన్ నూలి ఎడిటింగ్, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్. రామ్-లక్ష్మణ్ ద్వయం ఫైట్స్ కొరియోగ్రాఫ్  చేస్తున్న ఈ చిత్రానికి చందు రావిపాటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్.

తారాగణం: నందమూరి బాలకృష్ణ, శృతి హాసన్, దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్

సాంకేతిక సిబ్బంది:
కథ, స్క్రీన్ప్లే & దర్శకత్వం: గోపీచంద్ మలినేని
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్
సంగీత దర్శకుడు: థమన్ ఎస్
కెమెరా : రిషి పంజాబీ
ఎడిటర్: నవీన్ నూలి
ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్
డైలాగ్స్: సాయి మాధవ్ బుర్రా
ఫైట్స్: రామ్-లక్ష్మణ్
CEO: చిరంజీవి (చెర్రీ)
కో-డైరెక్టర్: కుర్రా రంగారావు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చందు రావిపాటి
లైన్ ప్రొడ్యూసర్: బాల సుబ్రమణ్యం KVV
పబ్లిసిటీ: బాబా సాయి కుమార్
మార్కెటింగ్: ఫస్ట్ షో
PRO: వంశీ-శేఖర్

 
Introducing Duniya Vijay As Musali Madugu Pratap Reddy In Nandamuri Balakrishna, Gopichand Malineni, Mythri Movie Makers #NBK107

Natasimha Nandamuri Balakrishna and successful director Gopichand Malineni’s high intense mass and commercial entertainer is presently being shot in Hyderabad with the lead cast taking part in it. Kannada star Duniya Vijay is venturing into Tollywood with this movie tentatively titled #NBK107.

Introducing Duniya Vijay as Musali Madugu Pratap Reddy, his first look from the film is unleashed. The actor is presented in an intense and fearsome getup in the poster where he appears smoking a cigarette. His getup hints at the powerful role he is playing in the movie. The actor has already joined the shoot.

Tollywood’s leading production house Mythri Movie Makers is bankrolling the project prestigiously. Shruti Haasan plays heroine opposite Balakrishna in the movie, that will have Varalaxmi Sarathkumar in a significant role.

Naveen Yerneni and Y Ravi Shankar are producing the film on massive scale. Gopichand Malineni’s films are technically high in standard and #NBK107 has some top-notch technicians working for it.

S Thaman renders soundtracks, while Rishi Punjabi will handle the cinematography. Acclaimed writer Sai Madhav Burra provides dialogues, while National Award-Winning Craftsman Navin Nooli takes care of editing and AS Prakash is the production designer. Chandu Ravipati is the executive producer for the film that has fights by Ram-Lakshman duo.

Cast: Nandamuri Balakrishna, Shruti Haasan, Duniya Vijay, Varalaxmi Sarathkumar

Technical Crew:
Story, Screenplay & Direction: Gopichand Malineni
Producers: Naveen Yerneni, Y Ravi Shankar
Banner: Mythri Movie Makers
Music Director: Thaman S
DOP: Rishi Punjabi
Editor: Navin Nooli
Production Designer: AS Prakash
Dialogues: Sai Madhav Burra
Fights: Ram-Lakshman
CEO: Chiranjeevi (Cherry)
Co-Director: Kurra Ranga Rao
Executive Producer: Chandu Ravipati
Line Producer: Bala Subramanyam KVV
Publicity: Baba Sai Kumar
Marketing: First Show
PRO: Vamsi-Shekar