I’m always ready to do an important role – Rahman
I’m always ready to do an important role – Rahman
Actor Rahman is not a new face for Telugu Cinema. He has been one of those charismatic leading men from other languages, who could make a big impression on women in Telugu households from past 3 decades. Not just in Tamil but his charismatic smile could win millions of hearts in Telugu too.
When Telugu Cinema saw surge of Dubbing market in Telugu, thanks to Rajnikanth, Mani Ratnam, Kamal Haasan, Rahman could make an impression with Ghantasala Ratnakumar as his voice. He also in almost 25 films, in Telugu directly.
Recently, he made a comeback in Tamil and Telugu after a career low but he is back blazing all guns like a fighter. He is working in Tamil, Malayalam and he could go to Hindi too, along with Telugu.
His Dhruvangal Pathinaru in Tamil became a good hit and as D-16 created a good impact at box office. The actor will be seen in a direct Telugu film after some gap in Havish’s Seven. He did create an impact in Simha with Balakrishna and in Prabhas’s Billa, he reprised his role from original.
The actor said that he loved the script of Seven and liked the way the young director, Nizar Shafi’s script impressed him a lot. He praised the commitment of young actor Havish and said that he is open to roles with importance and doesn’t care for the length if they have potential to leave an impact.
About the story he said the movie is an investigative thriller and it keeps audiences on edge of their seats till last frame. Along with Seven, on 7th June, Rahman’s Malayalam movie Virus is also releasing in Mollywood Seven is produced by Ramesh Varma, on Ramesh Varma Productions and Kiran Studios.
ప్రాధాన్యత ఉన్న పాత్ర చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధమే – నటుడు రెహమాన్..!!
తెలుగు ప్రేక్షకులకు రెహమాన్ తెలిసిన నటుడే..ఇటీవలె
‘డి16’ సినిమాతో సోలొ గా భారీగా హిట్ ను అందుకున్నాడు.
దాదాపు 30సం.లుగా సౌత్ లోని అన్ని భాషల్లొ సినిమాలు చెస్తూ , అన్నీ తరహా పాత్రలు పోషించగల ఆల్ రౌండర్ గా రెహమాన్ గుర్తింపు సాధించారు. ప్రస్తుతం సెలెక్టెడ్ గా సినిమాలు చెస్తొన్న ఆయన 7 సినిమాతో మరొమారు తెరమీద కనిపించనున్నారు.
హవీష్ హీరోగా నిజార్ షఫీ దర్శకత్వంలో కిరణ్ స్టూడియోస్, రమేష్ వర్మ ప్రొడక్షన్స్ బేనర్లో రమేష్ వర్మ నిర్మాతగా తెరకెక్కిన చిత్రం ‘సెవెన్’. ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ చిత్రంలో రెహమాన్ ముఖ్యపాత్రలో నటించారు.. కాగా అయన నటించిన ‘వైరస్’ అనే సినిమా మలయాళం లో ఈనెల 7 న రిలీజ్ అవుతుండగా ‘సెవెన్’ తెలుగులో 5 న రిలీజ్ అవుతుండడం విశేషం..విలక్షణ నటుడిగా రహమాన్ సెవెన్ సినిమా లో కీ రోల్ లో కన్పించనున్నాడు. సెవెన్ తన కెరీర్ లో చెసిన ది బెస్ట్ థ్రిల్లర్ మూవీ అని. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సినిమాలొని ప్రతి సన్నివేశాన్ని ఆడియెన్స్ ఎంజాయ్ చెస్తారు. నా పాత్ర సినిమాలొ కీలకం. ఇలా ప్రాధాన్యత ఉన్న పాత్రలను చెయటానికే నేను ఎప్పుడు సిద్దమేనంటున్నారు రెహమాన్.