Aditya Om working tirelessly for tribal villages
ఐదు గ్రామాలను దత్తత తీసుకుని అవిశ్రాంతంగా కృషి చేస్తున్న ఆదిత్య ఓం
టాలెంటెడ్ హీరో ఆదిత్య ఓం గత ఐదు సంవత్సరాలుగా పేద ప్రజలకోసం సేవ చేస్తూ..ఐదు గ్రామాల్లోని ప్రజల అభ్యున్నతికి అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చేరుపల్లి పరిసర ప్రాంతాలను దత్తత తీసుకొని వారికి ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఆయన చేస్తున్న సేవలు ప్రశంసనీయం అని అందరూ కొనియాడుతున్నారు..
రీసెంట్ గా ఆదిత్య ఓం చేరుపల్లి లోని ఐదు గ్రామాల్లోని దాదాపు 500మందికి ప్రజలకు మామిడి, కొబ్బరి విత్తనాలను సప్లై చేసి తన మిత్రుడు నిర్మాత పివియస్ వర్మ కలిసి అందించారు.
అంతేకాకుండా గ్రామీణ యువతీయువకులకు విద్యతోపాటు క్రీడా రంగంలో ఔత్సాహికులను ప్రోత్సహిస్తూ ఎంకరేజ్ చేస్తున్నారు. ప్రపంచాన్ని అనుకరించడానికి అనువైన గ్రామంగా చేరువల్లి గ్రామాన్ని తీర్చిదిద్దుతున్నారు.
చాలా కాలంగా సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న ఆదిత్య ఓం “బందీ” అనే ఒక ప్రయోగాత్మక చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రంలో కేవలం సింగిల్ పాత్ర మాత్రమే ఆదిత్య ఓం పోషించడం విశేషం. తెలుగు, తమిళ్ భాషల్లో బైలాంగ్వేల్ చిత్రంగా రూపొందుతోన్న ఈ చిత్రానికి రాఘవ టి. దర్శకత్వం వహిస్తున్నారు..
Aditya Om working tirelessly for tribal villages
Actor Aditya Om has been working for the upliftment of tribal villages in Telangana tirelessly since 5 years and the results are visible on the ground. He has adopted Cherupally village and surrounding villages in Bhadradri Kothagudem district.
Recently Aditya Om was able to supply and distribute plants (mango and coconut), seeds and other agricultural assistance to almost 500 people of 4 villages in and around his adopted village of Cherupally. Helping and guiding him in this endeavor is Producer PVS Varma.
Aditya Om is also helping the tribal students and scholars in achieving their career dreams apart from encouraging and organizing sports activities. He hopes to make this village an ideal village for the world to emulate.
On the work front, Aditya Om who took long break is making comeback with an experimental film Bandhi which features single character played by him. The Telugu-Tamil bilingual film is directed by Raghava T.