మహర్షి చిత్రం విజయ యాత్ర లో సుదర్శన్ 35MM సందర్శన


వైజయంతి మూవీస్, వెంకటేశ్వర క్రియేషన్స్ , పీవీపీ సినిమా వంటి ప్రముఖ సంస్థలు సి . అశ్విని దత్త్ , దిల్ రాజు , పరం వి పొట్లూరి , పెర్ల్ వి పొట్లూరి , నిర్మాతలు గా యంగ్ డైనమిక్ డైరెక్టర్ వంశి పైడిపల్లి దర్శకత్వం లో సూపర్ స్టార్ మహేష్ బాబు , అల్లరి నరేష్ , పూజ హెగ్డే నటించిన మహర్షి చిత్రం విడుదల సందర్బంగా మే 9 న హైదరాబాద్ లో ని RTC x రోడ్స్ లో ని సుదర్శన్ థియేటర్ ను సందర్శించి, చిత్రం తిలకించిన దర్శకుడు వంశి పైడిపల్లి, సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ , మహేష్ బాబు సతీమణి నమ్రత సిరోత్కర్ లకు సూపర్ స్టార్ కృష్ణ మహేష్ సేన జాతీయ అధ్యక్షులు దిడ్డి రాంబాబు , ప్రధాన కార్యదర్శి పి . మల్లేష్ , తదితర అభిమానులు స్వాగతం పలికారు .
మే 15 న మహర్షి చిత్రం ఘానా విజయం సందర్బంగా థియేటర్ కి విచ్చేసిన దర్శకుడు వంశి పైడిపల్లి , ప్రొడ్యూసర్ దిల్ రాజు, సూపర్ స్టార్ మహేష్ బాబు , హీరో నరేష్ , పూజ హెగ్డే తదితర నటీనటులకు అభిమానుల తరపున దిద్ది రాంబాబు థియేటర్ తరపున మేనేజర్శ్రీనివాస్ రెడ్డి స్వాగతం పలికి, చిత్ర విజయానికి ఆనందిస్తున్నట్టు గ శుభాకాంక్షలు తెలియజేసారు
2 Attachments